ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని పలు గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. మరికొన్ని గ్రామాల్లో వీవీప్యాట్ల నుంచి స్లిప్పులు రాకపోవటంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. సంతమాగులూరు మండలం తంగేడుమల్లి, కొమ్మలపాడు, ఏల్చూరు పోలింగ్ బూత్ల్లోని ఈవీఎంలు పనిచేయకపోవటంతో క్యూలైన్లలో ఉన్న ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.
ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యం - evm slips
ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. మరికొన్ని చోట్ల స్లిప్పులు రాకపోవటంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది.
మొరాయించిన ఈవీఎంలతో పోలింగ్ ఆలస్యం