ప్రకాశం జిల్లా చీరాలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టైరు బండ్ల యజమానులను ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత చీరాల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దండుబాట ప్రాంతంలో నిఘా పెట్టారు. 7 టైరు బండ్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు..
ఇదీ చూడండి. విశాఖలో మెట్రో కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభం