నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు చేస్తున్నా...కొందరు మాత్రం పోలీసుల కళ్లుగప్పి సారా దందాకు తెరలేపుతున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పనుకుమాడుగు చెంచుగూడెం సమీపంలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 1500లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
ఇదీ చూడండి