ETV Bharat / state

డీజే లేకపోతనేం..! గిన్నెలు ఉన్నాయిగా..! - police order

ఎక్కడయినా వినాయకుడి నిమజ్జనమంటే డిజిటల్ సౌండ్​లు, బ్యాండు బాజాలతో ఘనంగా చేస్తారు. కానీ.. అక్కడ మాత్రం వినూత్నంగా...గిన్నెలు, బేసిన్​లపై చప్పుడు చేస్తూ... గణపతిని నిమజ్జనానికి తరలించారు.

వినూత్నంగా గణపయ్య నిమజ్జనం
author img

By

Published : Sep 9, 2019, 9:45 PM IST

వినూత్నంగా గణపయ్య నిమజ్జనం

వినాయకుడి ముందు పిల్లలు గిన్నెలు, బేసిన్​లపై చప్పుడు చేస్తూ...గణపయ్యను సాగనంపుతూ సందడి చేస్తున్న ఈ దృశ్యం.. ప్రకాశం జిల్లా చీరాలలో నిమజ్జనం సందర్భంగా కనిపించింది. పోలీసులు గణేష్ నిమజ్జనానికి ఎలాంటి సౌండ్​లు, బ్యాండ్​లు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేయగా... అక్కడి పిల్లలు ఇలా చేతికందిన గిన్నెలు, బేసిన్​లు వంటి వస్తువులతో చప్పుడు చేసుకుంటూ బోలో..గణేష్ మహరాజ్​కి జై అంటూ, నిమజ్జనానికి తీసుకెళ్లారు.

ఇదీ చూడండి:

ఘనంగా గణనాథులను సాగనంపుతున్న రాష్ట్ర ప్రజలు

Intro:FILE NAME : AP_ONG_42_09_POLICULA_ADASAM_GANESH_KI_IBBANDI_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA ( PRAKASAM)
యాంకర్ వాయిస్ : ఇదేంటి వినాయకుడి ముందు పిల్లలు గిన్నెలు, బేసిన్ లపై చప్పుడు చేస్తున్నారనుకుంటున్నారా... అంతపెద్దవినాయకుడి విగ్రహం పెట్టారు... నిమజ్జనానికి తీసుకెళతానికి... మేళ తాళాలు పెట్టుకోవచ్చుకదా... అనే సందేహం వస్తుంది.... అయితే ప్రకాశం జిల్లా చీరాల లో పోలీసులు ఆదేశాలప్రకారం... డిజిటల్ సౌండ్ లు , పెట్టకూడదని ఎలాంటి హడావుడి చెయ్యకుండా గణేష్ నిమజ్జనానికి తీసుకెళ్లాలని పోలీసుల ఆజ్ఞతో.... పిల్లలు ఇలా చేతికందిన వస్తువులతో చప్పుడు చేసుకుంటూ తీసుకెళ్లి చీరాల మండలం రామకృష్ణాపురం కు చెందిన విగ్రహానికి నిమజ్జనం అయిందనిపించారు..Body:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.