ప్రకాశం జిల్లా చింతలపాలెం గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేసి.. ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేస్తుకున్నారు. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఈబీ సీఐ విజయభాస్కర్ తెలిపారు.
ఇదీ చదవండీ.. సెర్ప్ పథకాలను గ్రామ సచివాలయాలతో అనుసంధించాలి: మంత్రి పెద్దిరెడ్డి