ETV Bharat / state

అద్దంకిలో పోలీసుల విస్తృత తనిఖీలు - అద్దంకిలో పోలీసుల విస్తృత తనీఖీలు

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ శివారు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనీఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

తనీఖీలు చేస్తున్న పోలీసులు
author img

By

Published : Oct 30, 2019, 6:14 PM IST

పోలీసుల విస్తృత తనిఖీలు

ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో దర్శి డీఎస్పీ ప్రకాశ్​రావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనీఖీలు చేశారు. అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ, ఎన్టీఆర్ నగర్, ఏకలవ్యనగర్ ప్రాంతాల్లోని పలు గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: విరాట్‌నగర్‌లో పోలీసుల నిర్బంధ తనిఖీలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.