ETV Bharat / state

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు - corona casese in prakasam dst

లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ అందరిని ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు మొత్తుకుంటుంటే... కొందరు గంజాయి రవాణా చేస్తారు. మరికొందరు నాటుసారా దందాకు తెరలేపారు. తాజాగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో పేకాట మొదలుపెట్టారు. గుంపులు గుంపులుగా చేరి నిబంధనలను విస్మరించారు.

police arrested gambling persong in kadapa dst prakasam dst

author img

By

Published : May 16, 2020, 10:12 PM IST

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామం సమీపంలోని ఎన్నెస్పీ కెనాల్ సమీపంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారినుంచి రూ.29,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఇంట్లోనే పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు. రెండు లక్షల 90 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి వ్యక్తిపై కాదు.. వైద్య వృత్తిపైనే దాడి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.