ETV Bharat / state

సినీ ఫక్కీలో కిడ్నాప్.. ఎవరు? ఎందుకు? - Prakasam

ప్రకాశం జిల్లా అద్దంకిలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిల్చుని ఉండగా... సినీ ఫక్కీలో నలుగురు వ్యక్తులు కారులోంచి దిగారు. ఒక్కసారిగా ఆవ్యక్తిని చుట్టుముట్టారు. బలవంతగా కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఇంతకీ.. వాళ్లెవరు? ఎందుకు కిడ్నాప్ చేశారు? బాధితుడి పరిస్థితేంటి?

సినీఫక్కీలో వ్యక్తి కిడ్నాప్
author img

By

Published : Jul 5, 2019, 7:45 AM IST

సినీఫక్కీలో వ్యక్తి కిడ్నాప్

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే.... సినిమా ఫక్కీలో నలుగురు వ్యక్తులు వచ్చి ఓవ్యక్తిపై దాడి చేశారు. కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లారు. సదరు బాధితుడు భయంతో కేకలు వేసినా ఎవరూ పట్టించుకోలేదు. ''ఎవరైనా పోలీసులకు ఫోన్ చేయండి.. నన్ను కాపాడండి'' అంటూ బతిమలాడినా ఎలాంటి ఫలితం లేకపోయింది. దుండగులు అతడిపై దాడి చేస్తూ తీసుకెళ్తున్నా భయంతో ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. అసలు కారులో వచ్చిందెవరు ? ఆవ్యక్తిని ఎందుకు బలవంతంగా తీసుకెళ్లారు? ఇరు వర్గాల మధ్య వివాదం ఏంటి? అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇదీచదవండి

'నగల కోసం మహిళా వీఆర్ఏ దారుణ హత్య'

Intro:ap_knl_102_04_collector_raatribasa_av_ap10054 allagadda 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ రాత్రి బస చేశారు జిల్లా కలెక్టర్ వసతి గృహం చేరుకోగానే అక్కడి సౌకర్యాలను పరిశీలించారు వంటశాలను విద్యార్థులు బస చేస్తున్న గదులను క్షుణ్ణంగా పరిశీలించారు సరుకులు నిల్వ ఉన్న గదిని తెలిసి అందులోని సరుకుల నాణ్యతను పరిశీలించారు నిల్వలను వాస్తవ నిల్వలతో సరి చూశారు తర్వాత విద్యార్థులతో కలిసి వసతి గృహం లోనే నేల పైనే పడుకున్నారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రవి శంకర్ రెడ్డి డిఎస్పి తిప్పేస్వామి కమిషనర్ వెంకటరామయ్య సి ఐ రమణ ఎంఈవో శోభ వివేకవతి పాల్గొన్నారు

Body:ఆళ్లగడ్డలోని ఎస్ సి బాలుర వసతిగృహం లో కలెక్టర్ రాత్రి బస

Conclusion:జిల్లా కలెక్టర్ రాత్రి బస
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.