ETV Bharat / state

అమ్మ ఒడి పేరు చెప్పి... అకౌంట్​లోని లక్షా 90 వేలు స్వాహా

కొత్త పద్ధతిని ఎంచుకున్నాడు ఓ సైబర్ నేరగాడు. అమ్మఒడి పేరు చెప్పి అమాయకుడి అకౌంట్​లోని లక్షా 80వేల నగదును దోచుకున్నారు. పోలీసుల సాయంతో తన నగదును తిరిగి పొందాడు బాధితుడు.

author img

By

Published : Jul 18, 2019, 2:59 AM IST

Updated : Jul 18, 2019, 8:20 AM IST

అమ్మ ఒడి నగదు వేస్తామంటూ... అకౌంట్​లోని లక్షా90వేలు స్వాహా
అమ్మ ఒడి నగదు వేస్తామంటూ... అకౌంట్​లోని లక్షా90వేలు స్వాహా

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట గ్రామానికి చెందిన సింకుల కాశీరావుకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్నాడు. అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్​లో జమ చేస్తామంటూ అతన్ని నమ్మించాడు. బాధితుడి డెబిట్ కార్డుపై ఉన్న అంకెలు, సీవీవీ నెంబర్​ను అడిగాడు. ఇదంతా నిజమే అని నమ్మిన కాశీరావు.. ఆ అజ్ఞానవ్యక్తికి వివరాలు చెప్పాడు. అనంతరం బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి సుమారు లక్షా 90 వేల రూపాయలు కొట్టేశాడు. మోసపోయాడని తెలుసుకున్న కాశీరావు... పోలీసులను సంప్రదించాడు. అజ్ఞాత వ్యక్తి ఆ డబ్బుతో ఆన్​లైన్ షాపింగ్ చేసినట్లు కనుక్కొన్న పోలీసులు... లావాదేవీలకు సంబంధించి పేటీఎం, ఫ్లిప్​కార్టు ప్రతినిధులతో మాట్లాడారు. నగదును వెనక్కి రప్పించే యత్నం చేశారు. ఇప్పటికే 80 వేల నగదు రికవరీ చేయగా... మరో లక్ష నగదు నాలుగు రోజుల్లోగా బాధితుడి ఖాతాలో జమ అవుతుందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి : "ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ అమ్మఒడి"

అమ్మ ఒడి నగదు వేస్తామంటూ... అకౌంట్​లోని లక్షా90వేలు స్వాహా

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట గ్రామానికి చెందిన సింకుల కాశీరావుకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్నాడు. అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్​లో జమ చేస్తామంటూ అతన్ని నమ్మించాడు. బాధితుడి డెబిట్ కార్డుపై ఉన్న అంకెలు, సీవీవీ నెంబర్​ను అడిగాడు. ఇదంతా నిజమే అని నమ్మిన కాశీరావు.. ఆ అజ్ఞానవ్యక్తికి వివరాలు చెప్పాడు. అనంతరం బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి సుమారు లక్షా 90 వేల రూపాయలు కొట్టేశాడు. మోసపోయాడని తెలుసుకున్న కాశీరావు... పోలీసులను సంప్రదించాడు. అజ్ఞాత వ్యక్తి ఆ డబ్బుతో ఆన్​లైన్ షాపింగ్ చేసినట్లు కనుక్కొన్న పోలీసులు... లావాదేవీలకు సంబంధించి పేటీఎం, ఫ్లిప్​కార్టు ప్రతినిధులతో మాట్లాడారు. నగదును వెనక్కి రప్పించే యత్నం చేశారు. ఇప్పటికే 80 వేల నగదు రికవరీ చేయగా... మరో లక్ష నగదు నాలుగు రోజుల్లోగా బాధితుడి ఖాతాలో జమ అవుతుందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి : "ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ అమ్మఒడి"

Intro:యాంకర్ వాయిస్ .. పాఠశాలకు రాజకీయ రంగు అలుముకోవడంతో ఉపాధ్యాయులు రాక విద్యార్థినిలకు బోధించే వాళ్ళు లేక అవస్థలు పడుతున్న సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో కనిపిస్తుంది. వాయిస్ ఓవర్... బాలికలకు అన్ని వసతులతో కూడిన విద్యా బోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1983లో ఏపీ గురుకుల బాలికల విద్యాలయం స్థాపించడం జరిగింది. అప్పుడు నుంచి ఎందరో ఈ పాఠశాలల్లో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలు అలంకరించి ఉన్నారు . తుమ్మలపెంట గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2019 ఏడాదికి గాను 441 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ విద్యను బోధించేందుకు మంది పర్మినెంట్ ఉపాధ్యాయులు. పదిమంది ఒప్పందం ఉపాధ్యాయులు , ముగ్గురు సీఆర్పీలు ఉన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు కు విద్యార్థినిలు పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారని నేపథ్యంలో పాఠశాలలో ప్రిన్సిపాల్ సాంబశివరావు నలుగురిని తీసివేయడం జరిగింది . 2019 జూన్ నుంచి క్లాసులు ప్రారంభమైనాయి ఈ ఏడాదికి కొత్తవారైనా నలుగురిని విద్యార్థులకు విద్యను బోధించేందుకు ఒప్పంద ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ సాంబశివరావు తీసుకోవడం జరిగింది. గత రెండు సంవత్సరాల నుంచి విద్యా బోధన చేస్తున్న వారు రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి వారిని అభ్యర్థించి అదే పాఠశాలలో మమ్మల్ని కొనసాగించేలా చేయాలని వారిని వేడుకున్నారు. దీంతో రాజకీయ నాయకులు ప్రిన్సిపాల్ వద్దకు వచ్చి గత రెండు సంవత్సరాల నుంచి చెబుతున్నా ఉపాధ్యాయులను తిరిగి మరల విధుల్లోకి తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి ప్రిన్సిపాల్ సాంబశివరావు అంగీకరించకపోవడంతో రాజకీయ బలం ఉపయోగించి ప్రిన్సిపాల్ విధుల నుంచి తొలగించారు .ఆయన స్థానంలో అదే పాఠశాలలో ఉన్నటువంటి జగదీశ్వరి ను ప్రిన్సిపాల్ గా కొనసాగించాలని ఆదేశాలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా రెండు సంవత్సరాల నుంచే బోధిస్తున్న పాత ఉపాధ్యాయులను తీసుకోవాలని చెప్పారు . పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినిలు మాత్రం పాత ఉపాధ్యాయనీలు సక్రమంగా పాఠాలు బోధించ కపోవడంతో తద్వారా మేము ఫీల్ అవుతున్నామని.పాత వారిని తొలగించి కొత్తవారిని తీసుకోవాలని. లేకపోతే మేము టీసీలు తీసుకొని పాఠశాల నుంచి వెళ్లిపోతామని విద్యార్థినిలు కన్నీరుమున్నీరుగా విలపించారు . ఈ విషయం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు పరిశీలించేందుకు ఏపీ మీ గురుకుల బాలికల ఉన్నత పాఠశాల రీజనల్ సహాయ కార్యదర్శి డీసీ వెంగయ్య పాఠశాలకు వచ్చి ఎవరు ఉత్తమమైన విద్యను బోధిస్తున్నారు అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులు చెప్పిన అంశాలను గుర్తుంచుకొని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ సభ్యులు నైపుణ్యత ను పరీక్షించడం జరిగింది . ఉపాధ్యాయునీలకు కొనసాగుతున్న వివాదానికి కమిటీ ద్వారా ముగింపు తీసుకువచ్చామన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గణితం ,విజ్ఞానశాస్త్రం, ఆంగ్లము సబ్జెక్టులకు కొత్త పాత ఉపాధ్యాయులకు నైపుణ్యత పరీక్షలను నిర్వహించి తీసుకోవడం జరిగిందన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోనవకుండా కొత్తగా ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు మాత్రం తమకు గతంలో బోధించినవారు కాకుండా కొత్తవారు మాకు బోధించేలా చేయాలని వారు వేడుకుంటున్నారు. బైట్స్.. 1. బాలికలు 2. బాలికలు 3. బాలికలు 4. దేశి వెంగయ్య. ఏపీ గురుకుల పాఠశాల ఉప కార్యదర్శి..


Body:గురుకుల పాఠశాలలో లో విద్యార్థుల కొరత


Conclusion:యాంకర్ వాయిస్ .. పాఠశాలకు రాజకీయ రంగు అలుముకోవడంతో ఉపాధ్యాయులు రాక విద్యార్థినిలకు బోధించే వాళ్ళు లేక అవస్థలు పడుతున్న సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో కనిపిస్తుంది. వాయిస్ ఓవర్... బాలికలకు అన్ని వసతులతో కూడిన విద్యా బోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1983లో ఏపీ గురుకుల బాలికల విద్యాలయం స్థాపించడం జరిగింది. అప్పుడు నుంచి ఎందరో ఈ పాఠశాలల్లో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలు అలంకరించి ఉన్నారు . తుమ్మలపెంట గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2019 ఏడాదికి గాను 441 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ విద్యను బోధించేందుకు మంది పర్మినెంట్ ఉపాధ్యాయులు. పదిమంది ఒప్పందం ఉపాధ్యాయులు , ముగ్గురు సీఆర్పీలు ఉన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు కు విద్యార్థినిలు పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారని నేపథ్యంలో పాఠశాలలో ప్రిన్సిపాల్ సాంబశివరావు నలుగురిని తీసివేయడం జరిగింది . 2019 జూన్ నుంచి క్లాసులు ప్రారంభమైనాయి ఈ ఏడాదికి కొత్తవారైనా నలుగురిని విద్యార్థులకు విద్యను బోధించేందుకు ఒప్పంద ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ సాంబశివరావు తీసుకోవడం జరిగింది. గత రెండు సంవత్సరాల నుంచి విద్యా బోధన చేస్తున్న వారు రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి వారిని అభ్యర్థించి అదే పాఠశాలలో మమ్మల్ని కొనసాగించేలా చేయాలని వారిని వేడుకున్నారు. దీంతో రాజకీయ నాయకులు ప్రిన్సిపాల్ వద్దకు వచ్చి గత రెండు సంవత్సరాల నుంచి చెబుతున్నా ఉపాధ్యాయులను తిరిగి మరల విధుల్లోకి తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి ప్రిన్సిపాల్ సాంబశివరావు అంగీకరించకపోవడంతో రాజకీయ బలం ఉపయోగించి ప్రిన్సిపాల్ విధుల నుంచి తొలగించారు .ఆయన స్థానంలో అదే పాఠశాలలో ఉన్నటువంటి జగదీశ్వరి ను ప్రిన్సిపాల్ గా కొనసాగించాలని ఆదేశాలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా రెండు సంవత్సరాల నుంచే బోధిస్తున్న పాత ఉపాధ్యాయులను తీసుకోవాలని చెప్పారు . పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినిలు మాత్రం పాత ఉపాధ్యాయనీలు సక్రమంగా పాఠాలు బోధించ కపోవడంతో తద్వారా మేము ఫీల్ అవుతున్నామని.పాత వారిని తొలగించి కొత్తవారిని తీసుకోవాలని. లేకపోతే మేము టీసీలు తీసుకొని పాఠశాల నుంచి వెళ్లిపోతామని విద్యార్థినిలు కన్నీరుమున్నీరుగా విలపించారు . ఈ విషయం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు పరిశీలించేందుకు ఏపీ మీ గురుకుల బాలికల ఉన్నత పాఠశాల రీజనల్ సహాయ కార్యదర్శి డీసీ వెంగయ్య పాఠశాలకు వచ్చి ఎవరు ఉత్తమమైన విద్యను బోధిస్తున్నారు అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులు చెప్పిన అంశాలను గుర్తుంచుకొని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ సభ్యులు నైపుణ్యత ను పరీక్షించడం జరిగింది . ఉపాధ్యాయునీలకు కొనసాగుతున్న వివాదానికి కమిటీ ద్వారా ముగింపు తీసుకువచ్చామన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గణితం ,విజ్ఞానశాస్త్రం, ఆంగ్లము సబ్జెక్టులకు కొత్త పాత ఉపాధ్యాయులకు నైపుణ్యత పరీక్షలను నిర్వహించి తీసుకోవడం జరిగిందన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోనవకుండా కొత్తగా ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు మాత్రం తమకు గతంలో బోధించినవారు కాకుండా కొత్తవారు మాకు బోధించేలా చేయాలని వారు వేడుకుంటున్నారు. బైట్స్.. 1. బాలికలు 2. బాలికలు 3. బాలికలు 4. దేశి వెంగయ్య. ఏపీ గురుకుల పాఠశాల ఉప కార్యదర్శి..
Last Updated : Jul 18, 2019, 8:20 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.