ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం సమీపంలోని రంగారెడ్డి పల్లె క్రాస్ వద్ద జోగి వేణుగోపాల్ అనే వ్యక్తి పూర్తిగా కాలిపోయి గాయాలతో రోడ్డుపై పడున్నాడు. అటుగా వెళ్తున్న వారు చూసి 108కి సమాచారం ఇచ్చారు. అతనిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒళ్లంతా కాలిన గాయాలతో వ్యక్తి మృతి - prakasam district
ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపాన విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి పల్లె క్రాస్ రోడ్డు వద్ద ఓ వ్యక్తి పూర్తిగా కాలిపోయి గాయాలతో పడి ఉన్నాడు. అటుగా వెళ్లిన వారు 108కి సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అంతుచిక్కని స్థితిలో వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం సమీపంలోని రంగారెడ్డి పల్లె క్రాస్ వద్ద జోగి వేణుగోపాల్ అనే వ్యక్తి పూర్తిగా కాలిపోయి గాయాలతో రోడ్డుపై పడున్నాడు. అటుగా వెళ్తున్న వారు చూసి 108కి సమాచారం ఇచ్చారు. అతనిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Intro:Ap_rjy_64_21_accident_1 dead_2injured_av_10022Body:ఆగివున్న ద్విచక్ర వాహనం ను కార్ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు... గండేపల్లి మండలం మురారి వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న ద్విచక్ర వాహనం ను జగ్గంపేట నుండి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కార్ ఢీకొట్టింది.. ప్రమాదం లో ఒకరు మృతి చెందగా గాయపడిన ఇద్దరిని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు... శ్రీనివాస్ ప్రత్తిపాడు 617 ..ap10022 9492947848Conclusion: