ETV Bharat / state

ఒంగోలులో పీడీఎస్​యూ జిల్లా కౌన్సిల్ సమావేశం

ప్రకాశం జిల్లా ఒంగోలులో పీడీఎస్​యూ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఆంగ్లంతో పాటు తెలుగులోనూ విద్యాబోధన జరగాలని పీడీఎస్​యూ నాయకులు డిమాండ్ చేశారు.

pdsu general council meeting at ongole
ఒంగోలులో పీడీఎస్యూ జిల్లా కౌన్సిల్ సమావేశం
author img

By

Published : Nov 26, 2019, 8:46 PM IST

ఒంగోలులో పీడీఎస్​యూ జిల్లా కౌన్సిల్ సమావేశం

రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగులోనూ విద్యాబోధన జరగాలని పీడీఎస్​యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎన్జీవో భవనంలో జరిగిన పీడీఎస్​యూ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని అధ్యయనాలు చెబుతున్నా... కేవలం కొన్ని వర్గాల ఓట్ల కోసం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: తెలుగు భాషా పండితుల ఆవేదన

Intro:AP_ONG_11_26_PDSU_GENARAL_COUNCIL_REV_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.................................................................
రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం తో పాటు తెలుగు మాధ్యమం కూడా పాఠశాలల్లో విద్యా బోధన జరగాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎన్జీవో భవనంలో జరిగిన పీడీఎస్యూ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి జిల్లాలోని పీడీఎస్యూ నాయకులు, విద్యార్థులు హాజరయ్యారు. ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని అధ్యయనాలు చెబుతున్న కేవలం కొన్ని వర్గాల ఓట్ల కోసం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నాడని రామకృష్ణ ఆరోపించారు. ఇప్పటి వరకు తెలుగు మాధ్యమంలో భోధిస్తున్న ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో ఎలా భోదిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు, విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 2 వేల ఉద్యోగాలు భర్తీ చేయలేని ప్రభుత్వం మెరుగైన విద్య అంటూ ఆర్భాటాలు పలుకుతుందని రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ విమర్శించారు.....బైట్
రామకృష్ణ, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు

Body:ongole

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.