ETV Bharat / state

'1500 కోట్లు' ఆరోపణలు అబద్దమని ప్రమాణం చేయగలరా..? - janasena

నోట్ల కట్టలతో ప్రతి ఒక్కరిని కొనేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. వైకాపా ఫ్యాన్​కు ఇంజిన్ భాజపా, పవర్ తెరాస...కేంద్రం స్విచ్ ఆన్ చేస్తేనే ఆంధ్రాలో ఫ్యాన్ తిరుగుతుంది. -పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు

జనసేనాని పవన్ కల్యాణ్
author img

By

Published : Mar 28, 2019, 8:37 AM IST

జనసేనాని పవన్ కల్యాణ్
ప్రతిఒక్కరిని నోట్ల కట్టలతో కొనేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. తనను సీఎం చేసేందుకు 1500కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వజూపారని జమ్ముకశ్మీరు మాజీముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అల్లా సాక్షిగా తెలిపారు... మరి దేవుని సాక్షిగా నువ్వు అవన్నీ అబద్దాలనిచెప్పగలవా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. తాను నటుణ్ని.. కానీ జగన్​లా రాజకీయ నటుడిని మాత్రం కాదన్నారు.

ఇవీ చూడండి.

చంద్రబాబు రోడ్ షో లో అదరగొట్టిన బామ్మ

జనసేనాని పవన్ కల్యాణ్
ప్రతిఒక్కరిని నోట్ల కట్టలతో కొనేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. తనను సీఎం చేసేందుకు 1500కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వజూపారని జమ్ముకశ్మీరు మాజీముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అల్లా సాక్షిగా తెలిపారు... మరి దేవుని సాక్షిగా నువ్వు అవన్నీ అబద్దాలనిచెప్పగలవా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. తాను నటుణ్ని.. కానీ జగన్​లా రాజకీయ నటుడిని మాత్రం కాదన్నారు.

ఇవీ చూడండి.

చంద్రబాబు రోడ్ షో లో అదరగొట్టిన బామ్మ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various.
Al Wakrah Stadium, Al-Wakrah, Doha, Qatar - 22nd March 2019.
1. 00:00 Various of turf laying at the Al Wakrah Stadium
Al Wakrah Stadium, Al-Wakrah, Doha, Qatar - 27th March 2019.
2. 01:19 SOUNDBITE (Arabic): Fatma Al Nuaimi, Supreme Committee for Delivery and Legacy Communications Director:
"We are in the finishing touches at the Al Wakrah Stadium. It will be inaugurated and completed in May. Over the past few days we broke the record for the fastest turf laying of a football pitch in less hours - nine hours and fifteen minutes. We broke the record we had in the Khalifa Stadium for 13 hours. This is a great achievement, this turf is a natural turf  produced locally in Qatar in the largest nursery in the Middle East, which produces about 1.2 million tons per year."
3. 02:06 Various of Fatma Al Nuaimi meeting with journalists
4. 02:26 SOUNDBITE (Arabic): Fatma Al Nuaimi, Supreme Committee for Delivery and Legacy Communications Director:
"Our hosting of these sporting events such as the Super African (2019 CAF Super Cup) it will be on Friday and then the Tunisian Super Cup. This is an opportunity for us to train our staff in terms of the organisational matters of the sporting events hosted by Qatar and on the other side to test our sports facilities."
Al Rayyan Stadium, Al Rayyan, Doha, Qatar - 27th March 2019.
5. 03:00 Various of Al Rayyan Stadium construction
6. 03:30 SOUNDBITE (Arabic): Abdullah Al-Faihani, Al Rayyan Stadium project manager:
"Advanced works at the Al Rayyan Stadium, especially outside the stadium, paint, exterior facade and glass. Inside the stadium electromechanical works began on the B2 floor players entrance. The energy station started operating in preparation for the opening soon this year."  
7. 04:08 Various of Al Rayyan Stadium construction
SOURCE: Supreme Committee
DURATION: 04:55
STORYLINE:
The Supreme Committee for Delivery and Legacy (SC), the body responsible for delivering the infrastructure vital to host the 2022 FIFA World Cup in Qatar, have announced the completion of turf laying at the Al Wakrah Stadium.
The 40,000 capacity stadium is due to be completed in the first half of 2019 as part of Qatar's preparations for the tournament, which runs from 21st November to 18th December 2022.
The team broke the record for the fastest turf laying of a football pitch, taking just 9 hours 15 minutes.
This beat the previous record of 13 hours 15 minutes held by the Khalifa International Stadium in Doha.
The Al Rayyan Stadium will be the fourth stadium to be completed, after the Khalifa International and Al Wakra and Al Bayt stadiums which are near completion.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.