ETV Bharat / state

ప్రకాశంలో నవ్వులు పూయించినచ పటాస్2 బృందం - patas2 team doing commedy at prakasham district

వినాయక చవితి సందర్భంగా పటాస్2 బృందం ప్రకాశం జిల్లా యర్రగొండపాలంలో సందడి సృష్టించింది. బృందం చేసిన హాస్య భరిత సన్నివేశాలు భక్తులను అలరించాయి.

ప్రకాశంలో నవ్వులు పూయించినచ పటాస్2 బృందం
author img

By

Published : Sep 8, 2019, 3:32 PM IST

ప్రకాశంలో నవ్వులు పూయించినచ పటాస్2 బృందం

ఈటీవీ పటాస్2 బృందం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సందడి చేసింది. గణేష్ నవరాత్రులలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటాస్ నటులు నవ్వుల పువ్వులు పూయించారు. ఆర్యవైశ్య యువజన సంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిత్విక శ్రీ, నూకరాజు, లహరి, వాసులు భక్తులను అలరించారు. ముఖ్యంగా నూకరాజు, వాసు, లహరిల పంచ్ లతో పట్టణవాసులు కడుపుబ్బా నవ్వుకున్నారు.

ఇదీ చూడండి:సొగసు బాణాలు వదిలిన ఇంద్రధనస్సు

Intro:ap_atp_61_08_tomato_formers_aandolana_av_ap10005
~~~~~~~~~~~~~~*
న్యాయం చేయాలంటూ రైతుల ఆందోళన..
-----------*
ఆరుగాలం కష్టించి పండించిన టొమాటో పంటకు కనీస మద్దతు ధర కూడా కల్పించకుండా దళారులు తమ నిట్టనిలువునా ముంచి చేస్తున్నారని అన్నదాతలు రోడ్డెక్కారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టమాటో మార్కెట్ యార్డులో టమాట ధరలు కనిష్టస్థాయికి పలుకుతున్నారని ప్రశ్నించిన వారిపై వ్యాపారి దురుసుగా ప్రవర్తించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను నిరసిస్తూ రైతులంతా మార్కెట్ ముందు ఆందోళన చేసి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. టమాటో మార్కెట్ కు చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.Body:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.