ETV Bharat / state

'మా అధికారాలను వీఆర్వోలకు బదలాయించడం ఏమిటి ?' - prakasam district latest news

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేశారు. డీడీఓ అధికారాలను నిలిపివేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

panchayath secretary officers protest in markapuram prakasam district
మార్కాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శులు ఆందోళన
author img

By

Published : Mar 26, 2021, 5:06 PM IST

రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు డీడీఓ అధికారాలను నిలిపివేయటాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పంచాయతీ కార్యదర్శులు నిరసన చేపట్టారు. తమకున్న అధికారాలను వీఆర్వోలకు బదలాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే దిశగా పని చేసినప్పటికీ.. ఈ విధంగా చేయడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు.

ఇదీచదవండి.

జనసేన అధినేత పవన్‌తో భేటీకానున్న రత్నప్రభ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.