ETV Bharat / state

రిమ్స్ ఆస్పత్రిలో 20 ఏసీలు ఎత్తుకెళ్లిన ఇంటిదొంగలు

ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో దొంగలు పడ్డారు. అయితే.. వాళ్లు బయటివాళ్లు ఎవరో కాదు. సాక్ష్యాత్తూ ఆస్పత్రి సిబ్బందే. వాళ్లు ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 20 ఏసీలను ఎత్తుకెళ్లారు.

ongole-rims-hospital
author img

By

Published : Jul 18, 2019, 10:02 AM IST

20 ఏసీలను ఎత్తికెళ్లిన రిమ్స్ ఆస్పత్రి సిబ్బంది

ఒంగోలు రిమ్స్ సిబ్బంది ఆస్పత్రిలోని ఏసీలను తమ ఇళ్లకు తరలించుకున్నారు. ఇంటి దొంగలపనే కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

రిమ్స్‌లో వైద్య పరికరాల నిర్వహణ సంస్థ సక్రమంగా పని చేయడం లేదని, ఇలాంటివి నిలిపివేసి, కొత్తగా వేరేవారిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ భాస్కర్‌ అన్నారు. ఆసుపత్రిలో ఆర్థిక ఇబ్బందులకై దాతల సహకారం తీసుకోవాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటి సమావేశంలో కలెక్టర్ సూచించారు.

Intro:AP_RJY_86_07_Jainla_Ryalli_AVB_AP10023

ETV Bharat: Satyanarayana(RJY CITY)
Rajamahendravaram.

( ) చాతుర్మాస వ్రత దీక్షలో భాగం గా జైనుల మత గురువులు రాజమహేంద్రవరానికి వచ్చారు. శ్యామల సెంటర్ నుంచి జైనుల కుటుంబ సభ్యులతో కలిసి గురువులకు ఘన స్వాగతం పలికారు. జైన్ మహిళలను తలపై కలశం పెట్టుకుని పురస్కరించుకొని చిన్నారుల తెల్లని దుస్తులు ధరించి జాతీయ జెండా తో వందనం పలుకుతూ స్వాగతించారు. బాజా భజంత్రీలతో ఊరేగింపుగా వెళ్లి జైను మందిరానికి చేరుకున్నారు. ఆచార్య దేవేశ్ నీతి సూరీ వర్జీ మహారాజ్ శిష్య బృందం తదితరులు నాలుగు నెలలు నగరంలోనే విడిది చేస్తారని తెలిపారు.

byts

Body:AP_RJY_86_07_Jainla_Ryalli_AVB_AP10023

Conclusion:AP_RJY_86_07_Jainla_Ryalli_AVB_AP10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.