ETV Bharat / state

ఒంగోలు నుంచి పోటీకి "శిద్ధం" - prakasam

ప్రకాశం జిల్లా రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. ఒంగోలు ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు పోటీ చేస్తారని ఇన్నాళ్లూ ప్రచారం సాగింది. కానీ ఆ స్థానం నుంచి తనను పోటీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారని దర్శి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు.

శిద్దా రాఘవరావు
author img

By

Published : Mar 11, 2019, 2:19 PM IST

Updated : Mar 11, 2019, 2:25 PM IST

దర్శి అసెంబ్లీ స్థానం నుంచి మరలా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు మంత్రి శిద్దావెల్లడించారు. సీఎం మాత్రం... ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి నిర్ణయాన్ని ప్రకటిస్తానని సీఎంకి చెప్పానన్నారు. ఏది ఏమైనా అధినేత నిర్ణయాన్ని శిరోధార్యంగా పాటిస్తానని స్పష్టం చేశారు.

మొదట ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతారనుకున్న మాగుంట.. రేపు వైకాపాలోకి చేరుతారని తెలుస్తోంది. ఈ కారణంతో లోక్​సభ స్థానానికి శిద్దాని సిద్ధం చేసినట్లు సమాచారం. ఎంపీగా మంత్రి పోటీ చేస్తే దర్శి అసెంబ్లీ నుంచి తెదేపా తరఫున ఎవరురంగంలోకిదిగుతారనేఅంశం ఆసక్తికరంగా మారింది. మరో వైపు మాగుంటను వైకాపా తరఫున ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీచేయించే అవకాశం ఉంది.

దర్శి అసెంబ్లీ స్థానం నుంచి మరలా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు మంత్రి శిద్దావెల్లడించారు. సీఎం మాత్రం... ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి నిర్ణయాన్ని ప్రకటిస్తానని సీఎంకి చెప్పానన్నారు. ఏది ఏమైనా అధినేత నిర్ణయాన్ని శిరోధార్యంగా పాటిస్తానని స్పష్టం చేశారు.

మొదట ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతారనుకున్న మాగుంట.. రేపు వైకాపాలోకి చేరుతారని తెలుస్తోంది. ఈ కారణంతో లోక్​సభ స్థానానికి శిద్దాని సిద్ధం చేసినట్లు సమాచారం. ఎంపీగా మంత్రి పోటీ చేస్తే దర్శి అసెంబ్లీ నుంచి తెదేపా తరఫున ఎవరురంగంలోకిదిగుతారనేఅంశం ఆసక్తికరంగా మారింది. మరో వైపు మాగుంటను వైకాపా తరఫున ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీచేయించే అవకాశం ఉంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding host country.
BROADCAST: Scheduled news bulletins only. Max use 3 minutes per day, in no more than 3 bona fide scheduled news or sports news programmes per day. No more than 60 seconds of WTA material may be used in any one programme. These programmes must be separated by a period of at least three hours. WTA Material may appear in short news bulletins, such bulletins to be of a duration of no more than 60 seconds at a frequency of no more than every 60 minutes. WTA material shall constitute no more than 1/3 of each bulletin duration. ALL NEWS OR ALL SPORTS NEWS NETWORKS may use WTA material during multiple news programmes in no more than 6 scheduled programmes per day and does not exceed a total of 30 seconds in any one programme. These programmes must be separated by a period of at least 60 minutes. Use within 48 hours.  
DIGITAL: If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies, and must ensure no advertising, promotion or publicity is placed before, during or after the broadcast, in such a way to imply an association, relationship or connection between a third party, and/ or a third party's product and/or service and WTA. SNTV digital clients shall ensure that no advertising, promotion, publicity or other message appears at the same time (be it superimposed or otherwise) as any other coverage of WTA 2013-16 which contains the WTA marks. Digital clients may use WTA footage via the Internet or mobile technology providing they SNTV digital clients may use a maximum of 180 seconds of match action/on-court interviews/WTA interviews per day; and a maximum of 60 seconds per match (action) for a maximum of 72 hours after the end of the match.
All clients must give a 5 second on-screen credit to the Rights Holding Broadcast in their particular territory to read as follows "Footage provided by (name of Rights Holding Broadcaster) or WTA if there is no national Rights Holder. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Indian Wells Tennis Garden, Indian Wells, California, USA. 10th March 2019.
#6 Elina Svitolina (UKR) def. Daria Gavrilova (AUS), 7-5 6-4
1. 00:00 Players walking onto court
2. 00:14 FIRST SET - Gavrilova hits long on set point to Svitolina in the 12th game
3. 00:44 SECOND SET - Svitolina holds serve with backhand volley winner in the 3rd game
4. 01:06 SECOND SET - Svitolina hits forehand winner on match point in the 10th game
SOURCE: Perform/WTA
DURATION: 01:33
STORYLINE:
The sixth-seeded Elina Svitolina edged Australian Daria Gavrilova, 7-5 6-4, in the round of 32 at Indian Wells on Sunday.
After falling down a break several times in the first set, the Ukrainian was able to break back to take the set over Gavrilova.
After leading 2-1 to start the second, Gavrilova then fell down a break to the higher seed but eventually pulled level in the ninth game.
However, Svitolina won the match in the next game with a break of the Australian's serve.  
Last Updated : Mar 11, 2019, 2:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.