ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి - వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో నరకూరి లచ్చేసు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది.

గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి
author img

By

Published : Sep 27, 2019, 10:55 PM IST

గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పొదిలి మండలం కంబాలపాడుకు చెందిన నరకూరి లచ్చేసుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

చిన్న నిర్లక్ష్యంతో అనాథులుగా ముగ్గురు చిన్నారులు

Intro:ఇసుక క కొరతను తీర్చాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో భవన నిర్మాణ కార్మికులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. మండలంలో సుమారు 200 మంది కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సెంటర్లో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు .ఇసుక ర్యాంపు తెరవకపోవడం వల్ల పనులు లేక కుటుంబమంతా పస్తులు ఉంటున్నామని ఈ సందర్భంగా పలువురు కార్మికులు వాపోయారు .ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇసుక ర్యాంపు లను తెరవాలని డిమాండ్ చేశారు.Body:ArunConclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.