ETV Bharat / state

విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతి - Old man died electrocution at puttaipalem

విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కారంచేడులో జరిగింది. దుస్తులు ఆరవేసే తీగకు విద్యుత్ ప్రసారం కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Old man died  electrocution at puttaipalem prakasham district
విద్యుదాఘాతంలో వృద్ధుడు మృతి
author img

By

Published : Jun 13, 2020, 3:25 PM IST

ప్రకాశం జిల్లా కారంచేడులోని పుట్టాయిగూడెంలో రాఘవయ్య(65) అనే వృద్ధుడు.. ప్రమాదవశాత్తూ మరణించాడు. దుస్తులను ఆరవేస్తున్న తీగపై సర్వీస్ వైరు పడిన కారణంగా... విద్యుదాఘాతానికి గురయ్యాడు. రాఘవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇదీ చదవండి:

దారుణం: బొబ్బేపల్లిలో తండ్రిని కర్రతో కొట్టిచంపిన కుమారుడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.