ప్రకాశం జిల్లా కంభం మండలంలోని చిన్న కంభం గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార వారోత్సవాలను నిర్వహించారు. పౌష్టిక ఆహారలోపంతో జరిగే అనార్ధాలను వివరిస్తూ, గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు. చిన్న పిల్లలు, అంగన్వాడి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలింతలకు, బిడ్డల తల్లులకు పౌష్టికాహార ఆవశ్యకతపై అవగాహన కల్పించారు .
పౌష్టికాహారంతోనే పిల్లలకు ఆరోగ్యం - కంభం
పౌష్ఠికాహార లోపంతో జరిగే అనార్ధలను వివరిస్తూ, కంభం మండలంలోని చిన్న కంభం గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార వారోత్సవాలను నిర్వహించారు.
పౌష్టిక ఆహార వారోత్సవాలు...
ప్రకాశం జిల్లా కంభం మండలంలోని చిన్న కంభం గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార వారోత్సవాలను నిర్వహించారు. పౌష్టిక ఆహారలోపంతో జరిగే అనార్ధాలను వివరిస్తూ, గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు. చిన్న పిల్లలు, అంగన్వాడి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలింతలకు, బిడ్డల తల్లులకు పౌష్టికాహార ఆవశ్యకతపై అవగాహన కల్పించారు .
Intro:ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తానని సత్యసాయి ట్రస్టు సభ్యులు రత్నాకర్ పేర్కొన్నారు బుధవారం రత్నాకర్ 49 వ జన్మదిన వేడుకలను అభిమానులు అధికారులు ప్రజా ప్రతినిధులు మధ్య ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా అభిమానులు వృద్ధుల కు పాలు బ్రెడ్లు పంపిణీ చేశారు పట్టణంలోని పలు పాఠశాల విద్యార్థులకు నోటి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు రైతులకు కు మామిడి జామ మొక్కలను ను పంపిణీ చేశారు నగర పంచాయతీ కి సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో తాగునీరు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు నా వంతు కృషి చేస్తానన్నారు
Body:సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతానని ట్రస్టు సభ్యులు రత్నాకర్ పేర్కొన్నారు
Conclusion:సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతానని ట్రస్టు సభ్యులు రత్నాకర్ పేర్కొన్నాడు
Body:సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతానని ట్రస్టు సభ్యులు రత్నాకర్ పేర్కొన్నారు
Conclusion:సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతానని ట్రస్టు సభ్యులు రత్నాకర్ పేర్కొన్నాడు