ప్రకాశం జిల్లా కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ గణేశం శిరీష, వైస్ ఛైర్మన్, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. వ్యవసాయ కమిటీ మాజీ ఛైర్మన్ సూర్యనారాయణ, వసంతరావు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం.. మార్కెట్కు రాష్ట్రంలోనే మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే కోరారు.
ఇదీ చదవండి: