ETV Bharat / state

వ్యక్తిగత ఖాతాలు తెరిచేందుకు జనం పోటాపోటీ - ప్రకాశం

ప్రకాశం జిల్లాలోని ఆంధ్రా బ్యాంకు ప్రాంగణం చిన్నపాటి జనసంద్రాన్ని తలపించింది. బ్యాంకు గేటు తెరవకముందే ప్రజలు బయట బారులు తీరారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, కేంద్ర సహకార బ్యాంకులో ఖాతాలు ఉన్నవారంతా కొత్త ఖాతాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇలా బ్యాంకు రద్దీగా మారింది.

జనసంద్రంగా మారిన బ్యాంకు పరిసరాలు
author img

By

Published : Jul 18, 2019, 2:12 AM IST

జనసంద్రంగా మారిన బ్యాంకు పరిసరాలు

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం ఆంధ్రబ్యాంకు ప్రాంగణం జనసంద్రంగా మారింది. వ్యక్తిగత ఖాతా తెరిచేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బ్యాంకు గేటు తెరవకముందే ప్రజలు బారులు తీరారు. ఇంతకీ రద్దీ ఎందుకంటే... ప్రభుత్వం అమలు చేయనున్న అమ్మఒడి కార్యక్రమం, ఏక రూప దుస్తుల నగదు కోసం పాఠశాలల్లో బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చేందుకు ఈ నెల 27 వరకే గడువు ఉంది. ఇందుకు తోడు... వెబ్ సైట్లో ప్రాంతీయ బ్యాంకుల ఖాతాలు నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ కారణంగా... ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, కేంద్ర సహకార బ్యాంకులో ఖాతాలు ఉన్నవారంతా కొత్త ఖాతాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో.. భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ కారణంగా.. కాస్త తోపులాట జరిగింది.

ఇది చూడండి: పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్య కోరల్లో హైదరాబాద్ నీళ్లు

Intro:AP_TPG_06_17_BUDGET_PAI_NIRASANA_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) ఈనెల 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజావ్యతిరేక కార్మిక వ్యతిరేకంగా ఉందని దీన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

Body:ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కే కృష్ణమాచార్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్టు పూర్తిగా ప్రజావ్యతిరేక గానూ కార్మిక వ్యతిరేకంగా ఉందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ఊడిగం చేసే విధంగా ఉందని కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇచ్చే విధంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ రైల్వే ఎల్ఐసి సంస్థలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని అన్నారు.

Conclusion:ఈ బడ్జెట్లో పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారు అన్నారు. పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల నిత్యావసర ధరలు పెరిగిపోయి సామాన్యులను మరింత కష్టాల్లోకి వచ్చే విధంగా చేశారన్నారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి తీరని అన్యాయం చేశారన్నారు. పోలవరానికి అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ ను పెట్టాలన్నారు.
బైట్. కృష్ణమాచార్యులు జిల్లా అధ్యక్షుడు , ఏఐటీయూసీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.