మంత్రి బాలినేనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారని కొండెపి ఎమ్మెల్యే స్వామి విమర్శించారు. పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. పోలీసుల తీరును ఆయన ఖండించారు.
ఇదీ చదవండి: అక్రమ నగదు తరలింపు... మంత్రి బాలినేని చుట్టూ వివాదం