ETV Bharat / state

నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేయిస్తున్న వ్యక్తి అరెస్టు - ramapuram

వేటపాలెంలో నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేయించి అక్రమాలకు పాల్పడుతున్న విశాంత్ర పంచాయతీ కార్యదర్శిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ స్టాంపులు
author img

By

Published : Sep 21, 2019, 11:52 PM IST

నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేయిస్తున్న వ్యక్తి అరెస్టు

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలోని నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేస్తున్న మస్తాన్​రావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ రిసార్ట్​కు సంబందించిన భూములకు సంతకాలు పెట్టే వ్యవహారంలో స్టాంపులు సృష్టించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ వ్యవహారంలో రిసార్ట్ నిర్వహకులు రవి కుమార్ బలవంతంతోనే స్టాంపులు చేయించినట్ల పోలీసుల విచారణలో నిర్ధరణ అయింది. రవికుమార్​పై కూడా కేసు నమోదైంది. ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి పూర్ణకుమారి ఫిర్యాదు మేరకు మస్తాన్ రావు ను అరెస్టు చేశామని వేటపాలెం ఎస్​ఐ అజయ్ బాబు తెలిపారు.

ఇది కూడా చదవండి.

యర్రగొండపాలెంలో భారీ వర్షం..రైతన్నల హర్షం

Intro:222Body:666Conclusion:మా గ్రామంలో మద్యం దుకాణాలు వద్దంటూ మహిళలు ఆబ్కారీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. బలవంతంగా గా పెడితే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కడప జిల్లా అట్లూరు లో మహిళలు మద్యం దుకాణాలు వద్దంటు ఆందోళనకు దిగారు.

అట్లూరు లోని తాసిల్దార్ కార్యాలయం వద్ద మద్యం దుకాణాన్నిపెట్టాలని నెలరోజులుగా ఆప్కారి శాఖ అధికారులు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు . అట్లూరు లో నీ తాసిల్దార్ కార్యాలయం వద్ట ఈ క్రమంలో లో మద్యం దుకాణాలు పెట్టేందుకు స్థల పరిశీలన నిమిత్తం కడప ఎక్సైజ్ సూపరిండెంట్పె మహమ్మద్ బాషా వచ్చారు . ఈ విషయం తెలుసుకున్న మహిళలు వెంటనే వాహనాన్ని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు .మద్యం దుకాణాన్ని పెడితే సహించే ప్రసక్తి లేదని ఎక్సైజ్ సూపరిండెంట్ హెచ్చరించారు .మద్యం వల్ల ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి నష్ట పోయాయని ఆయనకు కు రు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామంలో లో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలన్న యోచనను విరమించుకోవాలని మహిళలు ఆయనకు విజ్ఞప్తి చేశారు .మద్యం దుకాణం పెడితే తమ కుటుంబాలను నాశనం అయిపోతాయి అని విన్నవించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.