ETV Bharat / state

రాజధాని రైతులకు మద్దతుగా నాగులపాలెం రైతులు - capital city farmers latest news update

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెంలో రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా అన్నదాతలు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

naagulapalem farmers support to capital city
నాగులపాలెం రైతుల ర్యాలీ
author img

By

Published : Jan 16, 2020, 7:53 PM IST

మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అంటూ ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెంలో రైతులు, మహిళలు భారీ ర్యాలీ తీశారు. రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా ఈ ర్యాలీ చేపట్టినట్లు అన్నదాతలు తెలిపారు. కర్షకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

రాజధానికి మద్దతుగా నాగులపాలెం రైతుల ర్యాలీ

ఇవీ చూడండి...

'రాజధానిగా అమరావతి.. ఆంధ్రుల హక్కు'

Intro:FILENAME : AP_ONG_44_16_RAITULA_RALLI_AV_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అంటూ ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెం లో రైతులు,మహిళలు భారీ ర్యాలి నిర్వహించారు.. రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా తాము ర్యాలీ చేపట్టినట్లు అన్నదాతలు తెలిపారు.. అన్నదాతల పట్ల రాష్ట్రప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుందని చెప్పారు...ర్యాలీలో పెద్దయెత్తున మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899 Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.