ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిరసనకు దిగింది. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆందోళన చేశారు. సీఎం జగన్... తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: సమస్యలు పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికుల ధర్నా