ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి గ్రామంలో గేదెలు మేపడానికి వెళ్లి షేక్ ఖలీల్ అనే బాలుడు పెద్ద చెరువులో పడిపోయాడు. కుమారుడిని రక్షించడానికి తల్లి చెరువులో దిగింది. అయితే ఆమె ప్రయత్నం ఫలించలేదు. నీళ్లల్లో పడిన వారిద్దరూ మృతిచెందారు. తల్లీ కొడుకు చనిపోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చూడండి