లాక్డౌన్ నేపథ్యంలో చీరాల పట్టణంలో ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సాయంపై చీరాల ఆర్. అండ్. బి అతిథి గృహంలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరాం మాట్లాడుతూ... కొంతమందికి రేషన్, ప్రభుత్వ సాయం వెయ్యి రూపాయలు అందలేదని తమదృష్టికి తీసుకొచ్చారని వారిసమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
లాక్డౌన్ సాయంపై ఎమ్మెల్యే సమీక్ష - చీరాల ఆర్.అండ్. బి అతిథి గృహంలో ఎమ్మెల్యే సమీక్ష
లాక్డౌన్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. కొంత మంది రేషన్, ప్రభుత్వ సాయం వెయ్యి రూపాయలు అందలేదని తమదృష్టికి తీసుకువచ్చారని వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
![లాక్డౌన్ సాయంపై ఎమ్మెల్యే సమీక్ష MLA review on lockdown help](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6872218-121-6872218-1587395447723.jpg?imwidth=3840)
లాక్డౌన్ సాయంపై ఎమ్మెల్యే సమీక్ష
లాక్డౌన్ నేపథ్యంలో చీరాల పట్టణంలో ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సాయంపై చీరాల ఆర్. అండ్. బి అతిథి గృహంలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరాం మాట్లాడుతూ... కొంతమందికి రేషన్, ప్రభుత్వ సాయం వెయ్యి రూపాయలు అందలేదని తమదృష్టికి తీసుకొచ్చారని వారిసమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:కూరగాయల ధరలు @ ఒంగోలు