ETV Bharat / state

నిధి కోసం అడవిలోకెళ్లి.. ఓ వ్యక్తి అంతర్థానం! - tadivaripalli

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లిలో కొందరు వ్యక్తులు గుప్తనిధుల అన్వేషణకు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. దారి తప్పి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ...

నిధిపై ఆశపడ్డారు... అడవిలో తప్పిపోయారు
author img

By

Published : May 16, 2019, 4:40 PM IST

Updated : May 16, 2019, 5:26 PM IST

నిధిపై ఆశపడ్డారు... అడవిలో తప్పిపోయారు

గుప్తనిధుల కోసం కొందరు వ్యక్తులు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వెంట తీసుకెళ్లిన మజ్జిగ ప్యాకెట్లు, వాటర్​ బాటిళ్లు అయిపోవడంతో వారు దాహంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. అటవీ ప్రాంతం కారణంగా.. వారు సులభంగా బయటికి రాలేకపోయారు. ఆ బృందంలోని కృష్ణ నాయక్.. అడవి నుంచి బయటికి వెళ్లి..​ పోలీసులకు విషయం తెలిపాడు. గాలింపులో బ్యాంక్​ ఉద్యోగి శివకుమార్​ మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండీ :

బంగ్లాపై ఆగ్రహం- పగిలిన విండీస్​ అద్దాలు

Paliganj (Bihar), May 15 (ANI): While addressing a public rally in Bihar's Paliganj today, Prime Minister Narendra Modi said, "Be it Congress' 'naamdaar' family or the corrupt family in Bihar, their assets are in thousands of crores now. From where the money came? If they had a little care of the nation and the poor, they would have hesitated from doing corruption."
Last Updated : May 16, 2019, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.