ETV Bharat / state

కరెంటు తీగలు తగిలి మిర్చి దగ్ధం - undefined

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కందళ్లపల్లికి చెందిన రవి, గురునాధం అనే ఇద్దరు రైతులు మిర్చి అమ్మేందుకు లారీలో గుంటూరు వెళుతున్నారు. మార్కాపురం మండలం గజ్జలకొండ వద్దకు రాగానే పైన ఉన్న కరెంటు తీగలు తగిలి మంటలు చెలరేగి లారీలో ఉన్న మిరపకాయలు కాలిపోయాయి. వీటి విలువ సుమారు 15లక్షల రూపాయలు ఉంటుందని రైతులు తెలిపారు. కష్టపడి పండించిన సరుకు కళ్లెదుటే కాలిపోవడం వల్ల రైతులు లబోదిబోమంటున్నారు.

Mirchi burned by hit current wires
కరెంటు తీగలు తగిలి కాలిపోయిన మిర్చి
author img

By

Published : Mar 17, 2020, 11:48 PM IST

.

కరెంటు తీగలు తగిలి కాలిపోయిన మిర్చి

ఇదీ చదవండి: 'వెళ్లిపోయిన కంపెనీలు, పెట్టుబడులను తిరిగి తీసుకువస్తామా?'

.

కరెంటు తీగలు తగిలి కాలిపోయిన మిర్చి

ఇదీ చదవండి: 'వెళ్లిపోయిన కంపెనీలు, పెట్టుబడులను తిరిగి తీసుకువస్తామా?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.