ETV Bharat / state

చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి వెల్లంపల్లి - prakasam district

ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయాల్లో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.

చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి వెల్లంపల్లి
author img

By

Published : Aug 4, 2019, 7:51 AM IST

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖాధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. శివాలయం, చెన్నకేశవ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేటట్లు అభివృద్ధి చేస్తున్నామని, అర్చకుల సమస్యలు, ఆలయాల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. బ్రాహ్మణ కార్పరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

మట్టి గణపతయ్య వచ్చేస్తున్నాడో....!

Intro:విజనగరం జిల్లా పట్టణంలో పోలీస్ సర్కిల్ ఆఫీస్ లో లో సత్య ఇన్స్పెక్టర్ తెలుగుదేశం పార్టీ పంచాయతీ సర్పంచ్లు జడ్ పి టి సి లు ఎంపీటీసీలు గిరి గ్రామాల్లో ఉన్న వీళ్ళు బహు జాగ్రత్తగా ఉండాలని అని ఎలక్షన్ కోడ్ పూర్తవకుండా అదేవిధంగా ఈ నెల 27 వరకు కూడా జాగ్రత్తగా గిరిజన ప్రాంతాలలో ఉండకుండా ఈ పది రోజులు పట్టణంలో లేదా సాలూరు మండలం మక్కువ మండలం పాచిపెంట మండలం మండల హెడ్ క్వార్టర్ లోనే అయిన సేఫ్టీ గా ఉండండి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు అదేవిధంగా బిజెపి పార్టీ వాళ్లు కూడా ఇదే సూక్తులు అవలంబిస్తున్నారు టిడిపి పార్టీన టార్గెట్ చేస్తుందని మొన్న అరుకులో జరిగిన ఎన్కౌంటర్లో తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోవాలని అని హెచ్చరించి చెప్పారు

Body:y

Conclusion:u

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.