ప్రకాశం జిల్లా ఒంగోలులోని 27వ డివిజన్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరై.. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు.
ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు కార్యక్రమం కోసం కేటాయించిన స్థలాలు వివాదంలో కోర్టు పరిధిలో అపరిషృతంగా ఉండగా లబ్ధిదారులకు ఈ పట్టాలు అందజేశారు. త్వరలోనే వివాదం పరిష్కారమవుతుందని భరోసా కల్పించారు.
ఇదీ చదవండి: సింగరాయకొండలో విగ్రహాల ధ్వంసం కేసు: పాత్రికేయులకు బెయిల్