ETV Bharat / state

'రివర్స్ టెండరింగ్​తో రూ.60 కోట్లు ఆదా' - వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

రాష్టంలో నీటి కొరత లేకుండా... సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని జలవనరులశాఖ మంత్రి అనిల్​కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

minister anil kumar yadav about irrigation projects
minister anil kumar yadav about irrigation projects
author img

By

Published : Nov 30, 2019, 6:54 PM IST

'రివర్స్ టెండరింగ్​తో రూ.60 కోట్లు ఆదా'

రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే... తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అనిల్​కుమార్ యాదవ్ ఉద్ఘాటించారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రులు ఆదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ప్రాజెక్టు దగ్గర ఏర్పాటు చేసిన టన్నెల్​ పనుల ఫొటో గ్యాలరీని మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. రివర్స్ టెండరింగ్​కు వెళ్లి.. వెలిగొండ ప్రాజెక్టులో రూ.60 కోట్లు ఆదా చేశామని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వచ్చే సీజన్ వరకు ఒకటో టన్నెల్ ద్వారా ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు నీరందిస్తామని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: 'ఆరునెలల అద్భుత పాలనపై... కొందరికి కడుపుమంట'

Intro:FILENAME: AP_ONG_32_30_VELIGOND_PRAJECTU_PANULANU_PARISHILINCHINA_MUGGURU_MANTRULU_AVB_AP10073
CONTRIBUYTER:SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

వచ్చే ఐదేళ్లలో రాష్టం లో ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా చూసి రాష్టాన్ని శష్య శమలం చేసేందుకు ముఖ్యమంత్రి ఒక ప్రణాళిక సిద్ధం చేసున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో గలా పులసుబ్బయ్యా వెలుగొండ ప్రాజెక్టు పనులను విద్యా శాఖ మంత్రి సురేష్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తో కలసి ఆయన పరిశీలించారు. ముందుగా ప్రాజెక్టు దగ్గర ఏర్పాటు చేసిన టన్నెల్ పనుల గురించి ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరిని సందర్శించారు. లుకో రైలో లో మొదటి సొరంగం లోకి కొద్దీ దూరం వెళ్లి పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తమ మ్యానిఫెస్టోలో లో ప్రధానంగా పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులను పూర్తిచేయాలన్నారు. రివర్స్ టెండరింకు వెళ్లి ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు రూ.60 కోట్లు ఆదచేసమన్నారు. వచ్చే సీజన్ కళ్ళ ఒక టన్నెల్ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్ళందించాలని ఉద్దేశ్యం తో పనులు వేగవంతం చేసేలా ఒక ప్రణాళిక రూపొందించమన్నారు.

Body:kit nom 749

Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.