తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నుంచి.. ప్రకాశం జిల్లా పామూరుకు వచ్చిన వలసకూలీలు లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయారు. ప్రభుత్వాలు జోక్యం చేసుకొని తమను స్వస్థలాలకు చేర్చాలని కోరుతున్నారు.
ఉపాధి లేక తినడానికి కూడా సమస్యగా ఉందన్నారు. కేంద్రం అవకాశం కల్పించిన మేరకు.. తమను స్వగ్రామాలకు పంపించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: