ETV Bharat / state

మెప్మా ఆర్పీ ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా..? - మహిళ ఆత్మహత్యాయత్నం వార్తలు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెప్మా ఆర్పీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాజకీయ వేధింపులే ఇందుకు కారణమని బాధితురాలి తల్లి ఆరోపించింది.

మెప్మా ఆర్పీ ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా..?
author img

By

Published : Nov 6, 2019, 11:36 PM IST

మెప్మా ఆర్పీ ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా..?

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెప్మా ఆర్పీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పట్టణంలోని 16వ వార్డ్​లో గత పన్నెండేళ్ళుగా సూర్యజ్యోతి అనే మహిళ మెప్మాలో పనిచేస్తోంది. అయితే తన కుమార్తెపై రాజకీయ వేధింపుల ఎక్కువయ్యాయని బాధితురాలి తల్లి ఆరోపించారు. అదే వార్డుకు చెందిన రంగయ్య అనే వైకాపా నేత.. తాను మెప్మాకు ఇంఛార్జీ అంటూ బెదిరింపులకు పాల్పడేవాడని వాపోయారు. ప్రస్తుతం సూర్యజ్యోతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ పక్క రాష్ట్రం లోని పలు జిల్లాల్లో ఉద్యోగ భద్రత కల్పించాలని మెప్మా ఆర్పీలు, వెలుగు విఓఏ ధర్నాలు చేస్తున్నప్పటికీ ఇలాంటి దారుణాలు ఎక్కడో చోట జరుగుతున్నాయని యూనియన్ నాయకులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ఎమ్మార్వో కార్యాలయంలో రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం..!

Intro:AP_ONG_82_06_RP_ATMA_HATYA_YATNAM_AVB_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం లో మెప్మా ఆర్పీ పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకుంది. పట్టణం లోని 16 వ వార్డ్ లో గత పన్నెండేళ్ళుగా సూర్య జ్యోతి అనే మహిళ మెప్మా లో పనిచేస్తుంది. అయితే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ కుమార్తె పై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని బాధితురాలి తల్లి చెబుతుంది. ఆ వార్డ్ కు చెందిన పాముల రంగయ్య అనే వైకాపా నాయకుడు తాను మెప్మా కు ఇంచార్జ్ నంటూ వేధిస్తూ... బెదిరింపులకు పాల్పడుతున్నాడని తోటి మెప్మా సిబ్బంది వాపోతున్నారు. సూర్య జ్యోతి ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొందుతుంది. ఓ పక్క రాష్ట్రం లోని పలు జిల్లాల్లో ఉద్యోగ భద్రత కల్పించాలని మెప్మా ఆర్పీలు, వెలుగు విఓఏ ధర్నాలు చేస్తున్నప్పటికీ ఇలాంటి దారుణాలు ఎక్కడో చోట జరుగుతున్నాయని యూనియన్ నాయకులు చెబుతున్నారు.

బైట్స్.....బాధితురాలి తల్లి.

మెప్మా సిబ్బంది.

మెప్మా సిబ్బంది.

Body:మెప్మా ఆర్పీ...

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.