ETV Bharat / state

50 లక్షల పనికి ఇంత తక్కువా? ధర్మమేనా? - సంక్షేమ శాఖ అధికారి

ప్రకాశం జిల్లాలో ఉన్నతాధికారి లాంచవతరం వీడియో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారుల వరకూ చేరడంతో ఆ అధికారి సెలవు పెట్టి వెళ్లి పోయారు.

mepma_officer_demand_money
author img

By

Published : Jun 20, 2019, 8:05 AM IST

ప్రకాశం జిల్లా వికలాంగులు, వృద్ధులు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులుగా సింగయ్య పనిచేస్తున్నారు. వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిగా.. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే వారికి ఏటా రెన్యూవల్ చేసే అధికారాన్ని అడ్డం పెట్టుకుని లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఈత ముక్కలకు చెందిన ఓ ఎన్​జీవో సంస్థ నిర్వాహకులు సింగయ్య దగ్గరకు వచ్చారు. వృద్ధాశ్రమానికి రెన్యూవల్ చేయడానికి 2 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు..దానికి సంబంధిత వ్యక్తి అంత ఇచ్చుకోలేనని, 20వేల వరకు ఇచ్చుకుంటానని బతిమలాడుతున్నట్లు వీడియో రికార్డింగ్​లో ఉంది.

50 లక్షల పనికి ఇంత తక్కువా? ధర్మమేనా?
50 లక్షల పనికి ఇంత తక్కువా? ధర్మమేనా? నువ్వు ఎలా చెబితే అలానే రిపోర్ట్ రాశాను కదా అంటూ ఆ అధికారి డబ్బులు అడిగారు. ఈ వ్యవహారమంతా మెప్మా కార్యాలయంలో జరిగింది. ఈ వీడియో సంబంధింత రాష్ర్ట అధికారులకూ చేరినట్లు, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం బయటకు రావడంతో సింగయ్య అనారోగ్యా కారణాలతో సెలవు పెట్టి వెళ్లిపోయారు.

Vaishali (Bihar), Jun 19 (ANI): Families living in Harivanshpur village of Vaishali district fear outbreak of Encephalitis deaths in Bihar. They said they'll send away their children from the village. They also complain about lack of apathy from the authorities and hospitals.
While speaking to ANI, village head said, "A child died on June 8, after which continuously 15 kids died. However, the authorities did not pay any attention to the matter." The locals demand intervention of the authorities and a medical team to look after the situation. Death toll due to Acute Encephalitis Syndrome reached 128 in Bihar on Wednesday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.