ETV Bharat / state

దర్శి పోలీస్ స్టేషన్​లో వైద్యశిబిరం

30 సంవత్సరాలు దాటినప్పటినుంచి ప్రతిఒక్కరూ... కచ్ఛితంగా చక్కెర వ్యాధి, రక్తపోటులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని దర్శి పోలీసులు ప్రజలకు సూచించారు.  లయన్స్ క్లబ్ సౌజన్యంతో స్టేషన్​లో వైద్యశిబిరాన్ని నిర్వహించారు.

దర్శి పోలీస్ స్టేషన్​లో వైద్యశిబిరం
author img

By

Published : Jun 8, 2019, 5:31 PM IST

దర్శి పోలీస్ స్టేషన్​లో వైద్యశిబిరం

ప్రకాశం జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్​ల పరిధిలోని ప్రజలతో మమేకమయ్యేందుకు గాను వారికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్డ్ కౌశల్ ఆదేశాలు జారీచేశారు. దర్శి పోలీసు స్టేషన్​లో సి ఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ప్రజలకు బిపి,షుగర్​తో పాటు మరికొన్ని వ్యాధులకు సంబందించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.

ఇదీచదవండి

సంబరంగా మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం

Intro:చీపురుపల్లి నియోజకవర్గంలో గల గరివిడి మండలం బొండపల్లి పంచాయతీలో ఈరోజు మహిళా రక్షక్ అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గరివిడి మండలం ఎస్సై గారు కృష్ణ ప్రసాద్ మహిళా రక్షణ కోఆర్డినేటర్ గారు ప్రమీల మరియు గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ ప్రజలు పాల్గొన్నారు

Body:కార్యక్రమంలో ఎస్సై గారు మాట్లాడు తు మహిళలు లు వృద్ధులు చిన్న పిల్లలు యువకులు పెద్దలతో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న గ్రామంలో ఉన్న సమస్యలు ఏమైనా గ్రామస్తులు అడిగి తెలుసుకోవడం జరిగింది మహిళలు చట్టంలో ఉన్న హక్కుల గురించి తెలపడం రాబోయే ప్రమాదాలు మైనర్ బాలిక బాల్యవివాహాలు చదువులు గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలపడం జరిగింది ఏవైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవడం మంచిదని ఈ మహిళా రక్షణ విభాగాన్ని మహిళలందరికీ చేరువ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది

Conclusion:బెల్టుషాపులపై ఎస్సై గారు మాట్లాడుతూ ఎస్పీ గారు మరియు asp గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎటువంటి బెల్ట్ షాప్ లో ఏ ఊర్లో ఉండడానికి వీల్లేదని అదేవిధంగా ఈ మధ్యన గ్రామాల్లో రైడ్స్ కూడా నిర్వహించి కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని బార్ ఓనర్స్ అసోసియేషన్ వారందరినీ పిలిచి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందని అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలపడం జరిగింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.