ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో 2018 డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కైలాష్ గిరీష్, డీఈఓ సుబ్బారావు పాల్గొన్నారు. మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో నియమకాల కోసం సుమారు 277 అభ్యర్థులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. ఖాళీలను బట్టి ఆయా పాఠశాలలను ఎంపిక చేసుకుందుకు అభ్యర్థులు పోటీపడ్డారు.
డీఎస్సీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించిన జేసీ చేతన్ - 2018 డీఎస్సీ ఉపాధ్యాయ కౌన్సెలింగ్కు పోటీ పడ్డ అభ్యర్థులు
ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 2018 డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఖాళీల ఆధారంగా ఎంపిక చేసుకునేందుకు అభ్యర్థులు పోటీ పడ్డారు.
డీఎస్సీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించిన జేసీ చేతన్