ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో విశ్రాంత ఉద్యోగి ఒకరు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, కూరగాయలు అందించారు. విధి నిర్వహణలో వారు నిత్యం బయటకు రావాల్సి ఉన్నందున వారి భద్రత కోసం ఇవి అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి.. టమాటా రైతులకు లాక్డౌన్ దెబ్బ