ఇవీ చదవండి:
మార్కాపురంలో వివాహిత అనుమానాస్పద మృతి - మార్కాపురంలో వివాహిత అనుమానాస్పద మృతి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శివాజీ నగర్ ఐదో లైన్లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్‌కు.. ఒంగోలుకు చెందిన ఆరిఫాతో ఏడు నెలల క్రితం వివాహమైంది. అయితే పెళ్లైన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భర్తే ఆమెను హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మార్కాపురంలో వివాహిత అనుమానాస్పద మృతి
ఇవీ చదవండి:
Intro:AP_ONG_81_24_ANUMANAA_SPADHA_MRUTHI_VO_AP10071
కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.
యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం లోని శివాజీ నగర్ 5వ లైన్ లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వెంటనే భర్త రసూల్ మృతదేహాన్ని ఆటో లో స్వగ్రామానికి తరలించాడు. కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్ ఒంగోలుకు చెందిన ఆరిఫా తో 7 నెలల క్రితం వివాహమైంది. అయితే వివాహం అయిన దగ్గరనుంచి భార్యపై అనుమానం ఉందని భర్త రసూల్ తెలిపాడు. ఈ నేపథ్యంలోనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.Body:అనుమానం ఉందన్నాడు....ఆత్మహత్య చేసుకుంది...అంటున్నాడు.Conclusion:8008019243.

TAGGED:
వివాహిత అనుమానాస్పద మృతి.