ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలో వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి కావలసినటువంటి పూజా సామాగ్రి కోసం ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్ చేరుకున్నారు.దీంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ రద్దీగా మారాయి.ఒక్కసారిగా ప్రజలు రావడంతో మార్కెట్ పరిసరాలు కళకళలాడుతున్నాయి.
ఇదీచూడండి.ధోతీ-కుర్తాతో క్రికెట్ మ్యాచ్- సంస్కృతంలో కామెంట్రీ