ఇవీ చూడండి.
మార్కాపురం శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు సీజే
ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం. సీతారామ మూర్తి దర్శించుకున్నారు. ఆయనతో పాటు జిల్లా జడ్జి విశ్వనాథం ఉన్నారు.
మార్కాపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం సీతారామమూర్తి, జిల్లా జడ్జి విశ్వనాథం సందర్శించారు. ఆలయ ఈవో రమేష్ వారికి ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. అనంతరం చెన్నకేశవ స్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతలను పూజారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం త్రిపురాంతకంలోని శ్రీ బాలత్రిపుర సుందరిదేవి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
ఇవీ చూడండి.
New Delhi, Mar 24 (ANI): A recent study revealed that treatments available for tuberculosis (TB) caused by Mycobacterium tuberculosis (Mtb), may not always prevent re-infection. In a recent study published in the Journal of Mucosal Immunology, researchers have shown that anti-TB drugs caused changes to gut microbiota, the diverse community of microbes living in human beings' intestines, and increased susceptibility to Mtb infection. According to the study, "gut microbiota are critical to keep us healthy; digest food, combat pathogenic microbes and reinforce our immune system. Recent research has shown that chronic use of antibiotic leads to disruption of this community, which can in turn lead to dysregulation of the immune system." However, it remains unclear if changes in the composition of the microbes living in our gut have an influence on TB infection.