ETV Bharat / state

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - suicide news at prakasham district

ప్రకాశం జిల్లా పామూరు తహసీల్దార్ కార్యలయం వెనుక.. ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Man hanged atpamuru
ఉరివేసుకఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యని వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Sep 12, 2020, 9:08 AM IST

ప్రకాశం జిల్లా పామూరులో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తహసీల్దార్ కార్యలయం వెనుక ముళ్ల పొదల్లో ఉరి వేసుకున్న వ్యక్తిని.. అటుగా వెళ్లిన స్థానికులకు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ శ్రీనివాసరావు మృతదేహాన్ని పరిశీలించారు.

మృతుడిని ఆకుపాటి నారాయణ (42) గా గుర్తించారు. అతడు 3 రోజుల క్రితమే మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఘటనాస్థలంలో ఉన్న ఆనవాళ్లను బట్టి మృతుడు మేకల కాపరిగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.