ప్రకాశం జిల్లా చినగంజాం మండలం కడవకుదురు వద్ద కంకర లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఒంగోలు నుంచి వేటపాలెం వెళ్తున్న లారీ కడవకుదురు దాటిన తర్వాత అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.
ఇదీ చదవండి: ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి గల్లంతు