లాక్డౌన్ నిర్ణయంతో ప్రకాశం జిల్లాలో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. బస్సులు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చీరాలలో వస్త్ర, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి ప్రజలు రావద్దంటూ పోలీసులు మైకుల ద్వారాప్రచారం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో లాక్ డౌన్
రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటంచిన నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈనెల 31 వరకు ప్రజలు రోడ్ల పైకి రావద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
చీరాలలో లాక్ డౌన్
లాక్డౌన్ నిర్ణయంతో ప్రకాశం జిల్లాలో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. బస్సులు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చీరాలలో వస్త్ర, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి ప్రజలు రావద్దంటూ పోలీసులు మైకుల ద్వారాప్రచారం చేస్తున్నారు.
ఇదీ చూడండి:చీరాలలో జనతా కర్ఫ్యూ