ప్రకాశం జిల్లా ఒంగోలులో విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్సై... రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సంతనూతలపాడు ఎస్సైగా పనిచేస్తున్న నీలిమ... ప్రయాణిస్తున్న గస్తీ వాహనం అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న దుకాణంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎస్సై నీలిమకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఒంగోలులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సైకి గాయాలు - ఒంగోలులో రోడ్డు ప్రమాదానికి గురైన మహిళా ఎస్సై
ప్రకాశం జిల్లా ఒంగోలులో విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్సై... రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సంతనూతలపాడు ఎస్సైగా పనిచేస్తున్న నీలిమ... ప్రయాణిస్తున్న గస్తీ వాహనం అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో నీలిమకు తీవ్రగాయాలయాయ్యి.
lady-si-accident-in-ongole
ప్రకాశం జిల్లా ఒంగోలులో విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్సై... రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సంతనూతలపాడు ఎస్సైగా పనిచేస్తున్న నీలిమ... ప్రయాణిస్తున్న గస్తీ వాహనం అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న దుకాణంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎస్సై నీలిమకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఒంగోలులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
sample description