ప్రకాశం జిల్లా కురిచేడు మండల ఎంపీడీవో కరోనా మహమ్మారి సోకి... ఒంగోలు రిమ్స్ లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎంపీడీవో జాకీర్ హుస్సేన్ కొద్దిరోజులుగా కొవిడ్‌తో పోరాడుతున్నారు. గురువారం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు.
ఇదీ చదవండి: కరోనా సోకితే.. 104కు కాల్ చేయండి.. ఫేక్ కాల్స్ చేయోద్దు!