ఇదీ చదవండి....అభివృద్ధిని చూడండి.. ఓటు వేయండి: పోతుల
ప్రచారంలో బలరాముడికి కుమార్తెల అండాదండా - చీరాల
తండ్రికి మద్దతుగా ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి బలరాం కృష్ణమూర్తి ఇద్దరు కుమార్తెలు, కోడలు ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
ఎన్నికల ప్రచారంలో కరణం బలరాం కుమార్తెలు
చీరాలలో గత పదేళ్లుగా ఆరాచకపాలన జరిగిందని తెదేపా అభ్యర్థి కరణం బలరాం పెద్ద కుమార్తె సుధ అన్నారు. తండ్రికి మద్దతుగా ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో బలరాం కుమార్తెలు ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. వారి వెంట పెద్దసంఖ్యలో కార్యకర్తలు, పార్టీ అనుచరులు పాల్గొన్నారు. వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ అక్రమాలకు రోజులు దగ్గరపడ్డాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేస్తూ...ఎదురించిన వారిని బెదిరిస్తున్నారని ఆమె చెప్పారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని..సైకిల్ గుర్తుకు ఓటువేసి తన తండ్రిని గెలిపించాలని సుధ కోరారు.
ఇదీ చదవండి....అభివృద్ధిని చూడండి.. ఓటు వేయండి: పోతుల
Intro:జీలుగుమిల్లి మండలంలో పోలవరం అసెంబ్లీ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు మండలంలోని అంకంపాలెం కామయ్యపాలెం రాచన్నగూడెం సూచిక పాడు అంకన్నగూడెం గ్రామాల్లోగాజు గ్లాస్ కి ఓటు వేయాలని కోరారు రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇ పవన్ ముఖ్యమంత్రి చేయాలని కోరారు పవన్ నాయకత్వంపై నవ్యాంధ్ర ప్రజలు ఎంత నమ్మకంగా ఉన్నారన్నారు కార్యక్రమంలో గడ్డమణుగు రవికుమార్ పసుపులేటి రాము సీతారామయ్య దుర్గారావ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు
Body:పోలవరం ప్రసాద్
Conclusion:పోలవరం
Body:పోలవరం ప్రసాద్
Conclusion:పోలవరం
Last Updated : Apr 5, 2019, 7:33 AM IST