ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్లో జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగింది. ఉదయం 7 గంటల నుంచి మార్కాపురం, పొదిలి, తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించారు. బయటకు వచ్చిన వారికి పోలీసులు కరోనా పట్ల అవగాహన కల్పించి, ఇంట్లోనే ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి...