ETV Bharat / state

ఇండోర్​ స్టేడియం పనులు వేగవంతం - yerragondapalem

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఉన్నత పాఠశాల మైదానంలో... ఇండోర్​ స్టేడియం నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి.

ఇండోర్​ స్టేడియం పనులు వేగవంతం
author img

By

Published : Jul 13, 2019, 5:04 PM IST

ఇండోర్​ స్టేడియం పనులు వేగవంతం

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మినీ స్టేడియం నిర్మిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రూ. 2 కోట్ల ఖర్చుతో ప్రభుత్వం మినీ స్టేడియాన్ని అందుబాటులోకి తెస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పనులు ప్రస్తుతానికి స్లాబ్ లెవల్​కు చేరుకున్నాయి. స్టేడియం ఆవశ్యకతను గుర్తించి అధికారులు నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని స్థానిక క్రీడాకారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి :

పాత పథకాలకే కొత్త ముసుగు: యనమల

Intro:FILE NAME: AP_ONG_31_13_MUGISINA_NALLAMALA_PALANKA_TIRUNALLA_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొలువైన పాలంక వీరభద్ర స్వామి వార్షిక తిరునళ్ళు అంగరంగ వైభవంగా జరిగింది. తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న పాలంక వీరభద్రుడు భక్తుల పూజలందుకున్నాడు. కొండ పై నుంచి లోయలోకి 2 కిమి నడుచుకుంటూ వచ్చిన భక్తులు పంచముఖ బ్రహ్మ, గణపతి, భద్రకలి, ఆంజనేయుడు, నాగయ్య కు పూజలు చేశారు.సంతానం లేని దంపతులు పుష్పగుండంలో స్నానమాచరించి చుక్కల పర్వతం కింద నీటి బిందువులు పట్టేందుకు బారులు తీరారు. నాలగటి , బోడ వంశస్థులు అన్న దానం కార్యక్రమం నిర్వహించారు
.Body:Shaik khajavaliConclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.