ETV Bharat / state

143 మంది నుంచి రూ.24 కోట్ల వసూలు! - KARAMCHEDU UPDATES

వ్యాపారం కోసం 24 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న తండ్రి కొడుకులు... తమను నట్టేట ముంచారని ప్రకాశంజిల్లా కారంచేడుకు చెందిన పలువురు బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మోసపోయిన బాధితులు
మోసపోయిన బాధితులు
author img

By

Published : Jan 16, 2021, 5:22 AM IST

Updated : Jan 16, 2021, 6:28 AM IST

143 మంది నుంచి రూ.24 కోట్ల వసూలు!

ప్రకాశం జిల్లా కారంచేడులో ఓ వ్యక్తి కొంతమంది దగ్గర 24 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని కుటుంబంతో సహా పరారయ్యాడు. మద్యం వ్యాపారి ఆర్. సీతారామయ్య, అతని కుమారుడు సాంబశివప్రసాద్‌లు నమ్మకంగా ఉండి.... కొంత మంది వద్ద అప్పు చేసి వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. సుమారు 143 మంది వద్ద 24 కోట్ల రూపాయలు నగదు తీసుకుని పరారయ్యారని... బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పైసా పైసా కుడబెట్టుకున్న డబ్బు అప్పుగా ఇచ్చామని.... వాపోయారు.

ఇవీ చదవండి

కుమారుడి కోరికతో ప్రారంభం.. నాణ్యమైన స్నాక్స్ కేంద్రంగా ప్రాచుర్యం

Last Updated : Jan 16, 2021, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.